(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 170
॥ శ్రీః ॥
5.170. అధ్యాయః 170
Mahabharata - Udyoga Parva - Chapter Topics
భీష్మేణ పాండవసేనాయాం రథాతిరథసంఖ్యానం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
భీష్ణ ఉవాచ। 5-170-0x(3877)(37731)
ద్రౌపదేయా మహారాజ సర్వే పంచ మహారథాః ।
వైరాటిరుత్తరశ్చైవ రథోదారో మతో మమ ॥ 5-170-1(37732)
అభిమన్యుర్మహాబాహూ రథయూథమయూథపః ।
సమః పార్థేన సమరే వాసుదేవేన చారిహా ॥ 5-170-2(37733)
లఘ్వస్త్రశ్చిత్రయోధీ చ మనస్వీ చ దృఢవ్రతః ।
సంస్మరన్వై పరిక్లేశం స్వపితుర్విక్రమిష్యతి ॥ 5-170-3(37734)
సాత్యకిర్మాధవః శూరో రథయూథపయూథపః।
ఏష వృష్ణిప్రవీరాణామమర్షీ జితసాధ్వసః ॥ 5-170-4(37735)
ఉత్తమౌజాస్తథా రాజన్రథోదారో మతో మమ ।
యుధామన్యుశ్చ విక్రాంతో రథోదారో మతో మమ ॥ 5-170-5(37736)
ఏతేషాం బహుసాహస్రా రథా నాగా హయాస్తథా ।
యోత్స్యంతే తే తనూస్త్యక్త్వా కుంతీపుత్రప్రియేప్సయా ॥ 5-170-6(37737)
పాండవైః సహ రాజేంద్ర తవ సేనాసు భారత।
అగ్నిమారుతవద్రాజన్నాహ్వయంతః పరస్పరం ॥ 5-170-7(37738)
అజేయౌ సమరే వృద్ధౌ విరాటద్రుపదౌ తథా।
మహారథౌ మహావీర్యౌ మతౌ మే పురుషర్షభౌ ॥ 5-170-8(37739)
వయోవృద్ధావపి హి తౌ క్షత్రధర్మపరాయణౌ ।
యతిష్యేతే పరం శక్త్యా స్థితౌ వీరగతే పథి ॥ 5-170-9(37740)
సంబంధికేన రాజేంద్ర తౌ తు వీర్యబలాన్వయాత్ ।
ఆర్యవృత్తౌ మహేష్వాసౌ స్నేహవీర్యసితావుభౌ ॥ 5-170-10(37741)
కారణం ప్రాప్య తు నరాః సర్వ ఏవ మహాభుజాః ।
శూరా వా కాతరా వాపి భవంతి కురుపుంగవ ॥ 5-170-11(37742)
ఏకాయనగతావేతౌ పార్థివౌ దృఢధన్వినౌ ।
ప్రాణాంస్త్యక్త్వా పరం శక్త్యా ఘట్టితారౌ పరంతప ॥ 5-170-12(37743)
పృథగక్షౌహిణీభ్యాం తావుభౌ సంయతి దారుణౌ ।
సంబంధిభావం రక్షంతౌ మహత్కర్మ కరిష్యతః ॥ 5-170-13(37744)
లోకవీరౌ మహేష్వాసౌ త్యక్తాత్మానౌ చ భారత।
ప్రత్యయం పరిరక్షంతౌ మహత్కర్మ కరిష్యతః ॥ ॥ 5-170-14(37745)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి రథాతిరథసంఖ్యానపర్వణి సప్తత్యధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-170-9 వీరగతే వీరైరనుసృతే ॥
5-170-10 సితౌ బద్ధౌ ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.